Breaking News
Home / States / Andhra Pradesh / రాజమండ్రిలో విషాదం….

రాజమండ్రిలో విషాదం….

రాజమండ్రి: నగరంలోని మండపేటలో ఇటీవల శ్రీనవ్య అనే వివాహిత డెంగ్యూతో ప్లేట్లెట్స్ తగ్గి మరణించింది. దీనితో భార్య లేని జీవితం ఊహించుకోలేని భర్త చందు(35) మనస్తాపానికి గురై తన నాలుగేళ్ళ చిన్నారి యోషితను చంపి తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. చందు మండపేటలో ఫ్లెక్సీల షాపు నడుపుతున్నాడు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *