Breaking News
Home / National / బాలికల ఆత్మరక్షణ కోసం శిక్షణ…

బాలికల ఆత్మరక్షణ కోసం శిక్షణ…

జమ్మూకాశ్మీర్: బాలికలు తమ ఆత్మరక్షణ కోసం జమ్మూలోని రాజౌరీ జిల్లాలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ‘బేటీ బచావో బేటీ పడావో’ కార్యక్రమంలో భాగంగా బాలికలకు ఈ శిక్షణ ఏర్పాటు చేశారు. రాజౌలీ జిల్లా డెవెలెప్‌మెంట్ కమిషనర్ మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని బాలికలు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. బాలికలు శారీరకంగా దృఢంగా ఉంటే ఆకతాయిలు తమ దగ్గరికి రారని ఆయన అన్నారు. బాలికలు ఎప్పటికప్పుడూ శారీరక వ్యాయామాలు, యోగా చేస్తే శారీరకంగా, మానసికంగా బలంగా ఉంటారని వారు తెలిపారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *