Breaking News
Home / National / ఆరోపణలతో సీఎం అదనపు కార్యదర్శి బదిలీ…

ఆరోపణలతో సీఎం అదనపు కార్యదర్శి బదిలీ…

బెంగళూరు: ఎమ్మెల్యేల నుంచి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కోవడంతో సీఎం యడ్యూరప్ప అదనపు కార్యదర్శి హోదాలో ఉన్న వీపీ ఇక్కేరిని బదిలీ చేశారు. బీఎంఆర్‌డీ కమిషనర్‌గా ఇక్కేరిని బదిలీ చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. అధికారుల బదిలీలతో పాటు పలు జిల్లాలకు సంబంధించి అభివృద్ధి వ్యవహారంలోనూ జోక్యం చేసుకున్నట్టు విమర్శలు ఉన్నాయి. సీఎం అధికారిక నివాసం కృష్ణలో ఇరువురు ఎమ్మెల్యేలు బహిరంగంగానే విమర్శించారు. ఈ మేరకు గురువారం ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆరోపణలు వచ్చే అధికారులపై ఎటువంటి చర్యలకైనా వెనకాడేది లేదని సీఎం యడ్యూరప్ప పదేపదే వెల్లడిస్తుండడం విశేషం.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *