Breaking News
Home / States / ఆసిఫ్‌నగర్‌ ఏసీపీపై బదిలీ వేటు….

ఆసిఫ్‌నగర్‌ ఏసీపీపై బదిలీ వేటు….

హైదరాబాద్‌: ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ నంద్యాల నరసింహారెడ్డిపై బదిలీ వేటు పడింది. ఆయనను డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ సీపీ అంజనీకుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. నరసింహారెడ్డి ప్రగతిభవన్‌ ముందు ఇంచార్జ్‌గా ఉన్నారు. విధుల్లో అలసత్వం వహించినందుకే ఏసీపీని బదిలీ చేసినట్లు సీపీ వెల్లడించారు. ఆసిఫ్‌నగర్‌ సబ్‌డివిజన్‌ బాధ్యతలు డీసీపీ సుమతి పర్యవేక్షించనున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *