Breaking News
Home / National / బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన విమానం…

బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన విమానం…

చైనా: చైనాలోని హర్బిన్‌ పట్టణంలో పెద్ద ట్రక్కుపై విమానాన్ని తరలిస్తున్నారు. ఇతర వాహనాలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఆ విమానానికి రెక్కలు తొలగించి తరలిస్తుండగా.. ఓ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. డైవర్లు ట్రక్కు టైర్లలో కొంచెం గాలిని తొలగించారు. దీంతో ట్రక్కు ఎత్తు కొంచెం తగ్గింది. ఆ తర్వాత నెమ్మదిగా వాహనాన్ని కొంచెం ముందుకు కదలించారు. బ్రిడ్జి కింద నుంచి వాహనం బయటపడడంతో మళ్లీ టైర్లలో గాలిని నింపి విమానాన్ని అక్కడ్నుంచి తరలించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *