వరంగల్ రూరల్: పరకాల బస్టాండ్ నుంచి హన్మకొండకు.. పోలీస్ ప్రొటెక్షన్తో ఆర్టీసీ బస్సు బయల్దేరింది. ఛార్జీల భారంతో ప్రయాణికులు ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. వరంగల్ నుంచి హైదరాబాద్కు వెళ్లే దారిలో ఎక్కడ దిగినా.. రూ.300 వసూలు చేస్తుండటంతో అంత డబ్బు వెచ్చించలేక ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు.
