Breaking News
Home / States / Andhra Pradesh / గిరిజనుల పరిరక్షణ మనందరి బాధ్యత…

గిరిజనుల పరిరక్షణ మనందరి బాధ్యత…

విజయనగరం: గిరిజన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ మనందరి బాధ్యత అని గవర్నర్ హరిచందన్‌ చెప్పారు. పాచిపెంట మండలం అమ్మవలస గ్రామసభలో గిరిజనులతో గవర్నర్ హరిచందన్‌ ముఖాముఖి నిర్వహించారు. రాబోయే రోజుల్లో మరిన్ని గిరిజన గ్రామాలు సందర్శిస్తానని తెలిపారు. క్షేత్ర స్ధాయిలో గిరిజనుల కష్టసుఖాలు తెలుసుకుంటానని పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *