Breaking News
Home / States / రాజోలులో బాపూజీకి ఘనంగా నివాళి….

రాజోలులో బాపూజీకి ఘనంగా నివాళి….

రాజోలు : ప్రపంచ శాంతికి బాటలు వేసిన మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలను రాజోలులో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా మాట్లాడుతూ. ”సత్యం, అహింస, శాంతి, నిరాడంబరత లాంటి బాపూజీ చెప్పిన విలువలకి మనం అంకితం కావాల్సిన సమయం ఇది అన్నారు. ఆయనెప్పుడూ మనకు మార్గదర్శకులే.. జీవితంలో గాంధీ సూత్రాలను అమలు పరచడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని వేమా అన్నారు. రాజోలు మండలంలో ఉన్న అన్ని గాంధీ విగ్రహాల వద్ద గాంధీ జయంతి ఘనంగా జరిగింది. ప్రతి చోట గాంధీ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *