Breaking News
Home / States / Andhra Pradesh / ప్రకాశంలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య…

ప్రకాశంలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య…

ప్రకాశం: ప్రకాశం జిల్లా ఒంగోలు ట్రిపుల్ ఐటీ భవనంపై నుంచి దూకి మొదటి సంవత్సరం విద్యార్థిని బి.లహరి ప్రియ ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. లహరి ఆత్మహత్యతో ఆమె స్వగ్రామమైన కృష్ణా జిల్లా విస్సన్నపేటలో విషాదం నెలకొంది. లహరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *