Breaking News
Home / Education / విద్యార్థులకు రూ.5వేల సాయం…

విద్యార్థులకు రూ.5వేల సాయం…

ఈశాన్య రాష్ట్రం త్రిపుర కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ ఫోన్లు కొనుక్కోవడానికి విద్యార్థులకు ఆర్థిక సాయం చేయనుంది. ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న 14,608 మంది విద్యార్థులకు రూ.5వేల చొప్పున సాయం చేయనుండగా.. మెడికల్, పారామెడికల్, ఇంజినీరింగ్, సైన్స్, ఆర్ట్స్, పెయింటింగ్, మ్యూజిక్, కామర్స్ చదివే వారికి ఈ డబ్బు అందనుంది. సీఎం యూత్ కమ్యూనికేషన్ స్కీం పథకం కింద దీనిని అమలు చేయనుంది.

Check Also

జూలై 31 వరకు లాక్‌డౌన్

Share this on WhatsAppదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒడిశాలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *