Breaking News
Home / States / ఆర్టీసీ కార్మికులతో త్రిసభ్య కమిటీ చర్చలు….

ఆర్టీసీ కార్మికులతో త్రిసభ్య కమిటీ చర్చలు….

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులతో త్రిసభ్య కమిటీ శుక్రవారం సాయంత్రం మూడు గంటలకు మరోసారి చర్చలు జరపనుంది. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు, ఐఏఎస్‌ అధికారుల త్రిసభ్య కమిటీ మధ్య నిన్న జరిగిన చర్చలు మళ్లీ విఫలమయిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ మరోసారి చర్చలు జరిపేందుకు త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతో పాటు 26 డిమాండ్లను పరిష్కరించాలంటూ కార్మిక సంఘాల జేఏసీ ఈ నెల 5 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన  సంగతి విధితమే. దీంతో జేఏసీతో చర్చల కోసం ఐఏఎస్‌ అధికారులు సోమేశ్‌కుమార్‌, కె.రామకృష్ణారావు, సునీల్‌శర్మల త్రిసభ్య కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *