Breaking News
Home / States / 17400 ఓట్ల ఆధిక్యంలో కారు జోరు….

17400 ఓట్ల ఆధిక్యంలో కారు జోరు….

సూర్యాపేట: హుజూర్‌నగర్ ఎన్నికల కౌంటింగ్‌లో ఇప్పటి వరకూ మొత్తం ఎనిమిది రౌండ్ల పూర్తయ్యాయి. ఈ రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి 17400 ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికొచ్చిన సైదిరెడ్డి అభిమానులు, కార్యకర్తలు, టీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేసి అనంతరం మంత్రి జగదీష్ రెడ్డిని కలిసేందుకు వెళ్లారు.

తొలి రౌండ్ నుంచి ఎనిమిది రౌండ్ల వరకూ టీఆర్ఎస్ అభ్యర్థే ముందంజలో ఉన్నారు. అయితే టీఆర్ఎస్ నేతలు మాత్రం 25 వేల మెజార్టీ పక్కా అని చెబుతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పూర్తిస్థాయి ఫలితం రానుంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *