Breaking News
Home / States / అభ్యర్థులు లేని పార్టీలు మాకు పోటీనా?….

అభ్యర్థులు లేని పార్టీలు మాకు పోటీనా?….

కరీంనగర్‌: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీకి అభ్యర్థులే లేరని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ… అభ్యర్థులు లేని పార్టీలు తమకు పోటీనా? అని ప్రశ్నించారు. 30 ఏళ్లలో జగిత్యాలకు జీవన్‌రెడ్డి చేసిందేమీలేదని విమర్శించారు. జగిత్యాలలో కవిత చేసిన అభివృద్ధే కనబడుతోందన్నారు. బీజేపీ ఎంపీగా గెలిచిన అరవింద్‌ ఎక్కడికి పోయారని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రశ్నించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *