Breaking News
Home / Politics / సీఎం సభ ట్రెండ్ సెట్టర్ సభ కాబోతుంది….

సీఎం సభ ట్రెండ్ సెట్టర్ సభ కాబోతుంది….

సూర్యాపేట: మంగళవారం టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ హుజూర్‌నగర్ పట్టణంలో ఈ నెల 17న సీఎం కేసీఆర్ హాజరయ్యే బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మాటలు వినడానికి, ఆయనను చూడటానికి హుజూర్‌నగర్ ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారని, కేసీఆర్ సభ ట్రెండ్ సెట్టర్ సభ కాబోతున్నదని అన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో పులిచింతల బాధితుల సమస్యకు, రెవెన్యూ డివిజన్ సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపెడుతుందని ఆయన పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *