Breaking News
Home / Politics / జగ్గారెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మేల్యే వ్యాఖ్యలు…

జగ్గారెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మేల్యే వ్యాఖ్యలు…

హైదరాబాద్: సీఎల్పీ ముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఆయనను కలవడం ఎందుకు అంటూ సీతక్కతో పాటు సీఎల్పీలోకి జగ్గారెడ్డి వెళ్లబోయారు. జగ్గారెడ్డి మాటలను విన్న దానం ఆయనను ఆపి తాను దొడ్డి దారిలో పార్టీ మారలేదని.. తనను చూసి వెళ్లిపోవాల్సిన అవసరం లేదన్నారు. మిమ్మల్ని వదిలేసి మధ్యలో వచ్చిన వారికి మీరు దూరంగా ఉండండి అంటూ దానం హితవు పలికారు. గతంలో వచ్చినప్పుడైనా… ఇప్పుడు వెళ్లినప్పుడైనా రాజమార్గంలోనే పార్టీ మారినావ్‌ లే అని నాగేందర్ తో జగ్గారెడ్డి అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *