Breaking News
Home / Politics / 50 శాతానికి పైగా ఆ పార్టీనే గెలుస్తుంది…

50 శాతానికి పైగా ఆ పార్టీనే గెలుస్తుంది…

హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ గెలుస్తుందని ఎగ్జిట్  పోల్స్ అంచనా వేస్తున్నాయి. 50 శాతానికి పైగా ఓట్లతో టీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో 85 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ తరపున  సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ పద్మావతి రెడ్డి, బీజేపీ నుంచి కోట రామారావు, టీడీపీ నుంచి చావా కిరణ్మయి పోటీలో ఉన్నారు. ఈ నెల 24న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *