Breaking News
Home / States / Andhra Pradesh / టీటీడీ కీలక నిర్ణయం….

టీటీడీ కీలక నిర్ణయం….

తిరుమల : కరోనా వైరస్ ఆందోళనలతో ఇప్పటికే తిరుమల వెంకన్న స్వామి దర్శనాన్ని నిలిపివేశారు. నిత్యం వేలాది మంది భక్తులు వచ్చే తిరుమల కొండలు ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తున్నాయి. అయితే భక్తుల కోసం ముందుగా తయారుచేసుకున్న 2 లక్షల లడ్డూలు అలాగే ఉండిపోయాయి. దీంతో ఈ లడ్డూలన్నింటినీ ఉగాది కానుకగా ఉద్యోగులకు, సిబ్బందికి ఉచితంగా ఇచ్చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) నిర్ణయించింది.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *