Breaking News
Home / States / Andhra Pradesh / ఆర్బీఐ చెస్ట్ ఏర్పాటు చేసే యోచనలో టీటీడీ….

ఆర్బీఐ చెస్ట్ ఏర్పాటు చేసే యోచనలో టీటీడీ….

తిరుపతి: తిరుపతిలో ఆర్‌బీఐ చెస్ట్ ఏర్పాటు చేసేందుకు టీటీడీ యోచిస్తోంది. ఆర్బీఐ చెస్ట్‌ను చిత్తూరు నుంచి తిరుపతికి తరలించాలని ఆర్బీఐ అధికారులను టీటీడీ కోరింది. దీనికి ఆర్బీఐ అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. ఆర్బీఐ చెస్ట్‌ను తిరుపతికి తరలిస్తే చిల్లర నాణేలను బ్యాంకులు సేకరించడం సులభతరంగా మారుతుందని టీటీడీ భావిస్తోంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *