Breaking News
Home / States / టీటీడీపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు….

టీటీడీపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు….

హైదరాబాద్: బంద్ నేపథ్యంలో జూబ్లీ బస్టేషన్‌లో టీటీడీపీ ప్రెసిడెంట్ ఎల్ రమణ, ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి, అలాగే ఇతర నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని లాలగూడా పోలీస్ స్టేషన్‌కి పోలీసులు తరలించారు. ఈ నేపథ్యంలో లాలగూడ పోలీస్ స్టేషన్‌లోకి మీడియాను అనుమతించకుండా పోలీసులు గేట్లను మూసి వేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *