Breaking News
Home / States / Andhra Pradesh / రైల్వేబోర్డు చైర్మన్ ని కలిసిన తుడా చైర్మన్..

రైల్వేబోర్డు చైర్మన్ ని కలిసిన తుడా చైర్మన్..

తిరుపతి : రైల్వే సమస్యల్ని పరిష్కరించాలంటూ.. రైల్వే బోర్డు చైర్మన్‌ ను తుడా చైర్మన్‌ భాస్కర్‌ రెడ్డి కోరారు. ఇస్కాన్‌ ఆలయానికి సమీపంలో ఉన్న రైల్వే గెస్ట్‌ హౌస్‌ లో రైల్వే బోర్డు చైర్మన్‌ ను తుడా చైర్మన్‌ భాస్కర్‌ రెడ్డి కలిశారు. తిరుపతి పట్టణాభివృద్ధి, చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఏళ్ల తరబడి పెండింగ్‌ లో ఉన్న రైల్వే సమస్యలను పరిష్కరించాలని, కొత్తగా పలు ప్రాజెక్టులను మంజూరు చేయాలని కోరారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *