Breaking News
Home / World News / టర్కీ జెట్ ఫైటర్ దాడి…..?

టర్కీ జెట్ ఫైటర్ దాడి…..?

అంకార (టర్కీ) : టర్కీ దేశ మిలటరీ సిరియాపై దాడి చేసింది. టర్కీ దేశ గగనతలంపై సిరియా దళాలు డ్రోన్ లు తిప్పారు. గగనతల నిబంధనలను ఉల్లంఘించి సిరియా ఆరుసార్లు డ్రోన్లను టర్కీ గగనతలంపై పంపింది. దీంతో టర్కీ వాయుసేనకు చెందిన ఎఫ్ -16 ఫైటర్ జెట్ సిరియా డ్రోన్ పై దాడి చేసి దాన్ని కూల్చి వేసింది.

Check Also

అంతుచిక్కని మరో వైరస్.. వందలాది మంది మృతి

Share this on WhatsAppతమ పొరుగు దేశం కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *