Breaking News
Home / Lifestyle / Business / లాక్‌డౌన్ నేపథ్యంలో టీవీఎస్ కీలక ప్రకటన…

లాక్‌డౌన్ నేపథ్యంలో టీవీఎస్ కీలక ప్రకటన…

చెన్నై: ఆర్థిక వ్యవస్థను కరోనా తీవ్రమైన దెబ్బ కొట్టింది. లాక్‌డౌన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార పరిశ్రమ ఆగిపోయింది. ఈ ప్రభావం మోటారు రంగంపై కూడా పడింది. దాదాపుగా ప్రపంచ వ్యప్తంగా తయారీ, ఉత్పత్తి రంగాలు పడకేశాయి. దేశీయ మోటారు సంస్థ టీవీఎస్ కూడా ఉత్పత్తిని నిలిపివేసింది. మైసూరు, నలగర్, హోసూర్‌ యూనిట్లలో ప్రస్తుతం ఉత్తత్పి జరగడం లేదు. అయితే ఇండియాలో లాక్‌డౌన్ ఎత్తేసే వరకు ఉత్పత్తిని ప్రారంభించమని టీవీఎస్ మోటర్ సంస్థ ప్రకటించింది.

ద్విచక్ర వాహనం రంగంలో టీవీఎస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. పూర్తి స్వదేశీ సంస్థ అయినా టీవీఎస్.. కొరియా, జర్మనీ లాంటి దేశాల్లోని ఆధునిక టెక్నాలజీతో పోటీ పడుతోంది. కాగా కరోనా లాక్‌డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా ఉన్న యూనిట్లలో ఉత్పత్తిని నిలిపివేసింది.

Check Also

జూలై 31 వరకు లాక్‌డౌన్

Share this on WhatsAppదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒడిశాలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *