Breaking News
Home / States / ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి…

ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి…

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. పంచగామలో ఈత కోసం కుంటలో దిగి ప్రమాదవశాత్తు ఇద్దరు బాలురు మృతిచెందారు. మృతి చెందిన పిల్లలు సురేశ్, హరిచరణ్‌గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *