Breaking News
Home / States / సూర్యాపేటలో రెండు కార్లు దగ్ధం…

సూర్యాపేటలో రెండు కార్లు దగ్ధం…

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో రెండు కార్లు మంటల్లో కాలిపోయాయి. జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొనడంతో మంటలు వ్యాపించాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి.. మునగాల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న కారును డివైడర్‌ దాటి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో కారులో నలుగురు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. వీరందరూ కారు తలుపులు తీసి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *