Breaking News
Home / States / Andhra Pradesh / 65 ఏళ్ల మహిళలను టార్గెట్‌గా చేసిన ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్ట్…

65 ఏళ్ల మహిళలను టార్గెట్‌గా చేసిన ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్ట్…

పశ్చిమ గోదావరి: మహిళల మెడలోని బంగారాన్ని లాక్కొని వెళ్లిపోతున్న దొంగలను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 65 సంవత్సరాలు దాటిన మహిళలను టార్గెట్‌గా చేసుకుని మెడలోని వస్తువులను దోచుకుపోతున్న ఇద్దరు దొంగలను పాలకొల్లు రూరల్ పొలీసులు అరెస్టు చేశారు. మొత్తం 36 చోరీలకుగాను, 21 లక్షల 51 వేల రూపాయల విలువ గల 90 కాసుల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

Check Also

విజయసాయి రెడ్డి బుద్దా వెంకన్న విమర్శలు…

Share this on WhatsAppఅమరావతి: ట్విట్టర్ వేదికగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య ట్వీట్ల యుద్ధం సాగుతోంది. తాజాగా వైసీపీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *