Breaking News
Home / States / కోయిల్‌సాగర్ కాల్వలో ఇద్దరు పిల్లలు గల్లంతు…

కోయిల్‌సాగర్ కాల్వలో ఇద్దరు పిల్లలు గల్లంతు…

నారాయణపేట: నారాయణ పేట జిల్లాలోని ధన్వాడ మండలం తొలగుట్ట తండా గ్రామపంచాయతీ పరిధిలోని నిడుగుర్తి తండాలో విషాదం నెలకొంది. తండాకు చెందిన ఇద్దరు పిల్లలు సచిన్(12), రోషన్(8) కోయిల్ సాగర్ కాల్వలోకి ఈతకు వెళ్లి గల్లంతైయ్యారు. ఇప్పటి వరకు బాలుర ఆచూకీ లభించలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *