Breaking News
Home / States / విద్యుత్ షాక్ కు గురైన ఇద్దరు రైతులు…

విద్యుత్ షాక్ కు గురైన ఇద్దరు రైతులు…

సిద్దిపేట: జగదేవపూర్‌లో లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గొట్టె క్రిష్టయ్య, గజం నర్సయ్య పత్తికి మందు కొడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగలడంతో ఇద్దరికీ షాక్‌ కొట్టింది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *