Breaking News
Home / States / Andhra Pradesh / గుంటూరులో పేలుడు…..

గుంటూరులో పేలుడు…..

గుంటూరు: కొత్తపేట శీలంవారివీధిలోని మందుల దుకాణంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మృతులు రామారావు, రామకృష్ణగా గుర్తించారు. అర్ధరాత్రి ఈ పేలుడు చోటుచేసుకుంది. పేలుడు ధాటికి పక్క షాపుల షట్టర్లు దెబ్బతిన్నాయి. ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *