Breaking News
Home / States / పురుగుల మందు తాగి ఇద్దరు ఆత్యహత్య…

పురుగుల మందు తాగి ఇద్దరు ఆత్యహత్య…

నల్గొండ: ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. నల్గొండ జిల్లా నకిరేకల్‌ మండలం తాటికల్‌ శివారులో సైదులు (38), భవాని(32) అనే ఇద్దరు వ్యక్తులు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్యా ప్రదేశంలో సూసైడ్‌ నోట్‌ లభ్యమైనట్టు తెలుస్తోంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *