Breaking News
Home / States / Andhra Pradesh / ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్‌. 58 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్‌. 58 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

కడప: కడప జిల్లా బద్వేలు మండలం ఎగువ బోయినపల్లి అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రవాణాకు సిద్ధంగా ఉంచిన 58 ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకుని ఇద్దరు స్మగ్లర్లను అధికారులు అరెస్ట్‌ చేశారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *