Breaking News
Home / National / మోదీకి ఎయిర్‌పోర్ట్‌లో ఉద్ధవ్ థాకరే స్వాగతం….

మోదీకి ఎయిర్‌పోర్ట్‌లో ఉద్ధవ్ థాకరే స్వాగతం….

ముంబై: ప్రధాని నరేంద్ర మోదీకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే శుక్రవారంనాడు సాదర స్వాగతం పలికారు. జాతీయ భద్రతపై సిటీలో ప్రారంభమయ్యే డీజీల వార్షిక సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధాని పూణె విమానాశ్రయం చేరుకోగానే ఉద్దవ్ ఆయనకు స్వాగతం పలికారు. ఈనెల 7,8 తేదేల్లో ప్రధాని ఈ సదస్సులో పాల్గొంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సైతం హాజరవుతారు. ప్రొటోకాల్ ప్రకారం మోదీకి ఉద్ధవ్ స్వాగతం పలికారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *