Breaking News
Home / National / మాజీ విశ్వవిజేతకు ఊహించని ఓటమి…

మాజీ విశ్వవిజేతకు ఊహించని ఓటమి…

ఉలాన్‌-ఉదె (రష్యా): భారీ అంచనాలతో బరిలోకి దిగిన మాజీ విశ్వవిజేత సరితా దేవికి ప్రపంచ సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఊహించని ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన 60 కేజీల విభాగం రెండో రౌండ్‌ బౌట్‌లో 2006 ప్రపంచ చాంపియన్‌ సరితా దేవి 0-5తో రష్యా బాక్సర్‌ నటాలియా షాద్రినా చేతిలో ఓడిపోయింది. 81 కేజీల విభాగంలో భారత బాక్సర్‌ నందిని 0-5తో ఇరీనా (జర్మనీ) చేతిలో ఓడింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *