గుంటూరు: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం బాపట్ల రైల్వేస్టేషన్‌లోని 3వ నెంబరు ప్లాట్ ఫామ్‌పై పడి ఉన్న ఘటన గురువారం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి రైల్వే పోలీసులు చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
