Breaking News
Home / States / Andhra Pradesh / గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి….

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి….

మచిలీపట్నం: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా పెడన మండలం వద్ద చోటు చేసుకుంది. బైక్‌పై వెళుతున్న వ్యక్తిని నందిగం వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. మృతుడు పెడన మండలం మడక గ్రామానికి చెందిన బొర్రా భాస్కరరావుగా గుర్తించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *