Breaking News
Home / National / రాహుల్, మమతపై కేంద్రమంత్రి గిరిరాజ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

రాహుల్, మమతపై కేంద్రమంత్రి గిరిరాజ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. పౌరసత్వ సవరణ చట్టంపై వారిద్దరూ చేస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ… ఓట్ల కోసం వారిద్దరూ దేశాన్నైనా అమ్మేస్తారని, వారు ఓటు అమ్మకపుదార్లు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. పౌరసత్వ సవరణ చట్టంపై తుక్‌డే తుక్‌డే గ్యాంగ్ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు దుయ్యబట్టారు. జాతీయ జనాభా పట్టిక, ఎన్నార్సీపై స్పందిచమని మీడియా సభ్యులు కోరగా… సమయం వచ్చినపుడు స్పందిస్తానని గిరిరాజ్ అన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *