Breaking News
Home / National / ఆ విమర్శలపై స్పందించిన కేంద్ర మంత్రి….

ఆ విమర్శలపై స్పందించిన కేంద్ర మంత్రి….

న్యూఢిల్లీ: పారిస్‌లో రాఫెల్‌ యుద్ధ విమానానికి శాస్త్రపూజ చేయడంపై భారత్‌లో ఎదురైన విమర్శలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందించారు. పారిస్‌ నుంచి తిరిగి వచ్చిన రాజ్‌నాథ్‌ ఈ అంశంపై మాట్లాడుతూ తాను సరైన పనే చేశానని చెప్పారు. ప్రజలు ఏం అనదల్చుకుంటే అదే అనవచ్చునని, తాను సరైనదని నమ్మినదానినే చేశానని, భవిష్యత్తులో కూడా ఆయన ఇలాగే చేస్తానన్నారు. ఇది తమ విశ్వాసమని, మానవాతీత శక్తి ఉందని తాను చిన్నతనం నుంచి విశ్వసిస్తూనే ఉన్నానని ఆయన అన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *