కడప: దసరా వేడుకల సందర్భంగా అమ్మవారి ఊరేగింపులో భాగంగా యువకులు బాణాసంచా కాల్చారు. ప్రమాదవశాత్తు ఎలక్ట్రానిక్ వస్తువుల షాపుపై నిప్పురవ్వలు ఎగిరిపడి మంటలు చెలరేగాయి. దీనితో రూ.50 లక్షల విలువచేసే టీవీలు, ఫ్రిజ్లు దగ్ధమై అపశృతి చోటు చేసుకుంది.

Tags 50 laks lose electronic shop Kadapa district Untunefulness
Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …