Breaking News
Home / National / తేజాస్ ను ప్రారంభించనున్న యూపీ సీఎం

తేజాస్ ను ప్రారంభించనున్న యూపీ సీఎం

లక్నో : ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నేడు తేజాస్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించనున్నారు. పాక్షిక అత్యధిక వేగం కలిగిన ఈ తొలి ప్రైవేటు రైలు లక్నో నుంచి ఢిల్లీ మార్గాల మధ్య నడుస్తుంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *