Breaking News
Home / States / Andhra Pradesh / తక్షణమే యురేనియం తవ్వకాలను ఆపాలి…

తక్షణమే యురేనియం తవ్వకాలను ఆపాలి…

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. యురేనియం తవ్వకాలు జరుగుతున్న పులివెందుల ప్రాంతంలో రచ్చబండ నిర్వహించాలని కోరారు. యురేనియం తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాల్లో అఖిలపక్ష బృందం పర్యటించిందని తెలిపారు. అక్కడ ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని చెప్పారు. అలాగే గర్భిణీలకు గర్భస్రావాలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. ప్రజలకు, పర్యావరణానికి పెను ప్రమాదంగా పరిణమించిన యురేనియం తవ్వకాలను తక్షణం ఆపాలని విజ్ఞప్తి చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *