Breaking News
Home / States / నిషేధిత ప్లాస్టిక్‌ వాడకం.. భారీ జరిమానా…

నిషేధిత ప్లాస్టిక్‌ వాడకం.. భారీ జరిమానా…

హైదరాబాద్‌: నగరంలోని ముషీరాబాద్‌ సర్కిల్‌ పరిధిలో బల్దియా అధికారులు తనిఖీలు చేపట్టారు. షాపింగ్‌మాల్స్‌, మద్యం దుకాణాలు, ఫుడ్‌కోర్టులలో అధికారులు తనిఖీలు చేపట్టిన సందర్భంగా దుకాణాల్లో స్వచ్ఛత ఉల్లంఘనపై సంబంధిత యజమానులకు జరిమానా విధించారు. అదేవిధంగా టన్నుల కొద్ది నిషేధిత ప్లాస్టిక్‌ వాడుతున్న స్పెన్సర్‌పై రూ. లక్ష జరిమానా విధించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *