Breaking News
Home / States / ఆయన నియంతలా వ్యవహరిస్తున్నారు….

ఆయన నియంతలా వ్యవహరిస్తున్నారు….

హైదరాబాద్: కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేత వీహెచ్‌ ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ మినహా అన్ని పక్షాలు ఆర్టీసీ కార్మికులకు అండగా ఉన్నాయన్నారు. చర్చలు సఫలం అయితే విజయోత్సవ సభ.. కాకపోతే సమరభేరి అని హెచ్చరించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *