Breaking News
Home / States / ఆర్టీసీ బంద్‌కు మద్దతుగా వేర్వేరుగా ర్యాలీలు….

ఆర్టీసీ బంద్‌కు మద్దతుగా వేర్వేరుగా ర్యాలీలు….

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల బంద్‌కు మద్దతుగా జనసేన, బీజేపీలు వేర్వేరుగా బైక్ ర్యాలీలు నిర్వహించనున్నాయి. కూకట్ పల్లి టెంపుల్ బస్టాప్ నుంచి వై జంక్షన్ వరకు జనసేన ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో జనసేన తెలంగాణ ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ పాల్గొన్నారు. బీహెచ్ఈఎల్ నుంచి కూకట్‌పల్లి వై జంక్షన్ వరకు బీజేపీ ర్యాలీ నిర్వహించనుంది. లక్ష్మణ్ తదితరులు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *