Breaking News
Home / States / వేములవాడ ఏఎస్సై మృతి…

వేములవాడ ఏఎస్సై మృతి…

కరీంనగర్: వేములవాడ ఏఎస్సై సురేష్ గుండెపోటుతో మృతి చెందారు. నాలుగు సంవత్సరాల పాటు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా పని చేసిన సురేష్ ఇటీవలే గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. కరీంనగర్‌లోని మెడికేర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున మృతి చెందారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *