Breaking News
Home / States / పవన్ కల్యాణ్ తో వీహెచ్ భేటీ..

పవన్ కల్యాణ్ తో వీహెచ్ భేటీ..

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు భేటీ అయ్యారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని వీహెచ్ పవన్ కల్యాణ్ ను కోరారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *