Breaking News
Home / Crime / వీహెచ్‌పీ నేత కారుకు నిప్పంటించిన దుండగులు….

వీహెచ్‌పీ నేత కారుకు నిప్పంటించిన దుండగులు….

ముజఫర్‌నగర్‌: విశ్వహిందూ పరిషత్‌ నేత కారుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. అక్టోబర్‌ 27న రాత్రి వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు అమిత్‌ గుప్తా నివాసం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. న్యూ మండి పోలీస్‌స్టేషన్‌లో ఈ ఘటనపై కేసు నమోదైంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని సీఐ హరీష్‌ భడోరియా వెల్లడించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *