Breaking News
Home / National / జేసీబీ, ట్రాక్టర్లపై బాధితుల తరలింపు…

జేసీబీ, ట్రాక్టర్లపై బాధితుల తరలింపు…

బీహార్: బీహార్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. కుండపోత వర్షాలతో పాట్నాతోపాటు మిగతా ప్రాంతాలు చాలా వరకు వరదనీటిలో మునిగిపోయాయి. ఎన్డీఆర్‌ఎఫ్, ఐఏఎఫ్ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఐఏఎఫ్ బృందాలు వరద ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులకు ప్రత్యేక హెలికాప్టర్ల నుంచి ఆహారం, ఇతర సామాగ్రిని అందజేస్తున్నాయి. పాట్నాలోని కంకర్‌బాగ్ ప్రాంతంలో వరదలో చిక్కుకున్న వారిని జేసీబీ, ట్రాక్టర్లపై సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *