Breaking News
Home / States / Andhra Pradesh / విజిలెన్స్ అధికారుల తనిఖీలు…

విజిలెన్స్ అధికారుల తనిఖీలు…

పశ్చిమ గోదావరి: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు ఈఎస్‌ఐ ఆసుపత్రులపై విజిలెన్స్‌ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. డిస్పెన్సరీ విభాగంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ జిల్లా ఎస్పీ ఏలూరు నగరంలో స్వయంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. భీమవరం, వెండ్ర, కొవ్వూరు ప్రాంతాలలో కూడా దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏక కాలంలో జరుగుతున్న దాడులలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *