Breaking News
Home / Film News / ‘ఉప్పెన’లో విలన్‌గా విజయ్?

‘ఉప్పెన’లో విలన్‌గా విజయ్?

మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా’లో మెరిసిన తమిళ హీరో విజయ్ సేతుపతి మరో మెగా హీరో సినిమాలోనూ కనిపించనున్నాడు. సాయి ధరమ్ తేజ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’లో విలన్ పాత్ర కోసం విజయ్‌ని సినిమా యూనిట్ సంప్రదిస్తున్నట్లు వినికిడి. ఇప్పటికే సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు ఓకే చెప్పిన సేతుపతి.. వైష్ణవ్ సినిమాలోనూ చేసే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *