Breaking News
Home / States / Andhra Pradesh / రాజకీయాలకు అతీతంగా ప్రజాపాలన జరగాలి….

రాజకీయాలకు అతీతంగా ప్రజాపాలన జరగాలి….

తూర్పు గోదావరి : తూర్పు గోదావరి జిల్లా తుని ఎంపిడిఓ కార్యాలయంలో ఎండిఓ శ్రీను అధ్యక్షతన గ్రామ సచివాలయ ఉద్యోగుల శిక్షణా తరగతులను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎండిఓ శ్రీను మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ప్రజాపాలన జరగాలని, వాలంటరీ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థతో పాలనలో సమూల మార్పులు సంతరించుకుంటాయని పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *