Breaking News
Home / States / Andhra Pradesh / తూ.గో. జిల్లాలో చేతబడి నేపంతో కుటుంబంపై దాడి

తూ.గో. జిల్లాలో చేతబడి నేపంతో కుటుంబంపై దాడి

తూ.గో: కిర్లంపూడి మండలం రామచంద్రాపురంలో చేతబడి నేపంతో పొన్నాడ రమణ కుటుంబంపై గ్రామస్తులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తమపై దాడి చేశారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని పొన్నాడ రమణ భార్య కళావతి వాపోయింది. పూర్తి వివరాలు అందవలసి ఉంది.

Check Also

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ

Share this on WhatsAppఏలూరు: సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ (బీఏఎస్‌) పథకంలో 2019-20 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *